Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సిద్ధా సుధాకర్ ఘనవిజయం!

Chimakurthy: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలోని చీమకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సిద్ధా సుధాకర్ ఘన విజయం.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 4 Nov 2026 7:09 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సిద్ధా సుధాకర్ ఘనవిజయం!

Chimakurthy: ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ గా సిద్ధ సుధాకర్ విజయం సాధించాడు. చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి శ్రీ సిద్ధా సుధాకర్ గారు 3,043 మెజారిటీ తో గెలుపొందారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam