Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం!
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం. మొత్తం 28 వార్డులకు గాను 21 స్థానాలు దక్కించుకున్న టీడీపీ, 3037 ఓట్ల మెజార్టీతో విజయం.
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం!
Chimakurthy: సంతనూతలపాడు భారీ మెజార్టీతో టిడిపి కైవసం చీమకుర్తి మున్సిపాలిటీలో గెలిసిన కౌన్సిలర్ అభ్యర్థులు. 1 వార్డు గంగుల శివపార్వతి .... టిడిపి గెలుపు.114 మెజారిటీ. 2 వార్డు యడ్లపల్లి రామ్ బ్రహ్మం టిడిపి గెలుపు 251 మెజారిటీ. 3 వార్డు ముప్పూరి మంజరి ...టిడిపి గెలుపు 380 మెజారిటీ. 4 వార్డు ఆలూరి బిక్షాలు ... ..టిడిపి గెలుపు 243 మెజారిటీ. 5 వార్డు బొత్తుల రమణ ......టిడిపి గెలుపు 163 మెజారిటీ. 6 వార్డు పాలపర్తి వంశి. వైసీపీ గెలుపు 62 మెజారిటీ
7 వార్డు ముత్యాల సురేష్ . జె ఎస్ పి గెలుపు. 240 మెజారిటీ. 8 వార్డు దాసరి విజయలక్ష్మి ..టిడిపి గెలుపు 176 మెజారిటీ. 9 వార్డు ఆరుద్ర వరలక్ష్మి......టిడిపి గెలుపు 159 మెజారిటీ. 10 వార్డు సుంచు సునీత ...టిడిపి గెలుపు 18 మెజారిటీ. 11 వార్డు సూరంపల్లి సుశీల .....టిడిపి గెలుపు 20 మెజారిటీ
12 వార్డు సూరంపల్లి సునీత ...టిడిపి గెలుపు196 మెజారిటీ.13 వార్డు అభ్యర్థి కంజుల రమణ. ....వైసీపీ 116 మెజారిటీ.14 వార్డు అభ్యర్థి పేరం కోటేశ్వరి ... వైసీపీ 19 మెజారిటీ.15 వార్డు కట్ట లక్ష్మి ...టిడిపి గెలుపు 18 మెజారిటీ.16 వార్డు నూకల విజయ చాముండేశ్వరి ..టిడిపి గెలుపు 495 మెజారిటీ.17 వార్డు గొల్లపూడి నాగేశ్వరరావు ....టిడిపి గెలుపు 499 మెజారిటీ
18 వార్డు గోరంట్ల అంజలి ...టిడిపి గెలుపు 386 మెజారిటీ.19 వార్డు పారెళ్ళ హనుమంతరావు ..టిడిపి గెలుపు 90 మెజారిటీ.20 వార్డు తమ్మిశెట్టి రమేష్ ..టిడిపి గెలుపు 59 మెజారిటీ.21 వార్డు దూదేకుల సంపూర్ణ టిడిపి గెలుపు 163 మెజారిటీ.22 వార్డు తాతినేని శ్రీరామ్. జనసేన గెలుపు 235 మెజారిటీ
23 వార్డు షేక్ మీరాభి టిడిపి గెలుపు 217 మెజారిటీ.24 వార్డు అభ్యర్థి సంగన పద్మావతి..వైసీపీ 101 మెజారిటీ.25 వార్డు మేకల చచురామయ్య...టిడిపి 162 గెలుపు మెజారిటీ.26 వార్డు షేక్ మేరా మోహిద్దీన్...టిడిపి గెలుపు 231 మెజారిటీ.27 వార్డు అయినీడి అనురాధ ...టిడిపి గెలుపు 200 మెజారిటీ.28 వార్డు మూల కృష్ణకుమారి...వైసీపీ 258 మెజారిటీ
పార్టీల వారీగా గెలుపొందిన వార్డులు. తెలుగుదేశం పార్టీ - 21
YCP - 5
జనసేన - 2
చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు 3037 ఓట్లతో గెలుపొందాడు.




