Maddipadu: శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం ప్రయత్నం!
Maddipadu: మద్దిపాడు టౌన్‌లోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో అర్ధరాత్రి దొంగతనం ప్రయత్నం జరిగింది. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా, క్లూస్ టీం తనిఖీలు నిర్వహించింది.
Maddipadu: శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం ప్రయత్నం!
Maddipadu: మద్దిపాడు మండలం మద్దిపాడు టౌన్ నందు శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నందు రాత్రి సుమారు 01.30 గంటల సమయంలో గుర్తుతెలియని దొంగ గుడిలోని ప్రవేశించి అమ్మవారి మెడలో ఉన్న సుమారు 1సవరు బంగారు మంగళ సూత్రాన్ని దొంగలించి వెళ్ళాడని అనుమానం.
దేవస్థానం సీసీ కెమెరా CC లొ రికార్డ్ అయిన సన్నివేశం. నటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది ఎటువంటి నగలు పోలేదని నిర్ధారించిన పూజారి.




