Addanki: అద్దంకి లో స్కూటర్ యజమాని పేపర్ లో నిమగ్నం.. దొంగ స్కూటీ చోరీ

Addanki: అద్దంకిలో దర్జాగా స్కూటీ చోరీ. యజమాని పేపర్ చదువుతుండగా నిమిషాల్లో స్కూటీని ఎత్తుకెళ్లిన దుండగుడు.

Kolla Singaiah, Addanki
Published on: 4 Jun 2026 1:17 PM IST
Addanki
X

Addanki: అద్దంకి లో స్కూటర్ యజమాని పేపర్ లో నిమగ్నం.. దొంగ స్కూటీ చోరీ

ప్రకాశం జిల్లా: అద్దంకి పట్టణంలో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని దుండగుడు ఎలక్ట్రికల్ స్కూటీని చోరీ చేశాడు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్కూటీని పార్క్ చేసి అక్కడే మెట్లపై కూర్చొని పేపర్ చదువుతున్న సమయంలో స్కూటీ యజమాని కళ్ళ ఎదుట నిమిషము వ్యవధిలో స్కూటీని దొంగలించుకుని పరారయ్యారు చోరీ జరిగిన ప్రాంతం వద్ద సీసీటీవీలో రికార్డు అయ్యింది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story