Korisapadu: షాకింగ్..ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. బంగారం, వెండి మాయం!

Korisapadu: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మన్నపాలెంలో పాలుపు వెంకయ్య ఇంట్లో చోరీ జరిగింది.

Kolla Singaiah, Addanki
Updated on: 5 May 2026 12:20 PM IST
Korisapadu
X

Korisapadu: షాకింగ్..ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. బంగారం, వెండి మాయం!

కొరిశపాడు: తిమ్మన్నపాలెం ఇంట్లో చోరీ బంగారం, వెండి , నగదు అపహరించిన దుండగులు ప్రకాశం జిల్లా కొరిస్పాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో చోరీ పాలుపు వెంకయ్య ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలో నాలుగు గ్రాములు బంగారపు గొలుసు, వెండి హారతి పళ్లెం,రెండు వెండి కుందులు పది వేల రూ. నగదు తీసుకుని వెళ్ళారు అని వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story