Chimakurthy: బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి వేడుకలు
Chimakurthy: మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Chimakurthy
Chimakurthy:చీమకుర్తి లో దర్శి మాజీ శాసన సభ్యులు శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి గారి 7 వ వర్ధంతి సందర్బంగా నివాళి అర్పించారు.
సూర్య గ్రానైట్స్ సిబ్బందికి దుస్తులు పంపిణి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించినా
కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, ప్రకాశం జిల్లా వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మరియుదర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్ రెడ్డి పార్కులో ఘన నివాళీ అర్పించిన కనిగిరి వైయస్సార్సీపి ఇంచార్జ్ దద్దాల నారాయణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ kకనకారావు మరియు ఇతర జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు.
Next Story




