Prakasam: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌లో సాంప్రదాయకంగా గణేష్ వేడుకలు!

Prakasam: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌లో ఎస్హెచ్ఓ వేజెండ్ల అజయ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. 3 రోజుల పూజల అనంతరం భక్తిశ్రద్ధలతో విగ్రహ నిమజ్జనం.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 16 Sept 2026 1:47 PM IST
Prakasam
X

Prakasam: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌లో సాంప్రదాయకంగా గణేష్ వేడుకలు!

Prakasam: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో గత మూడు రోజుల నుంచి వినాయక చవితి సంబరాలు నిర్వహిస్తున్న SHO వేజెండ్ల అజయ్ బాబు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లో నిర్వహించని విధంగా వినాయక చవితి సంబరాలను నిర్వహించినా సంతనూతలపాడు ఎస్ఐ.

మూడు రోజులు నిర్విరామముగా పూజలనందుకున్న గణనాథుడు మూడో రోజు పూజల అనంతరం సంబరాల వాతావరణంలో సాంప్రదాయపద్యంగా నిమజ్జనాన్ని తరలి వెళ్తున్న గణనాథుడు ఈ యొక్క కార్యక్రమంలో సంధనోతలపాడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam