Markapuram: పొదిలిలో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) తనిఖీ ఈ నెల 21న ముసాయిదా జాబితా విడుదల!

Markapuram: మార్కాపురం పరిధిలోని పొదిలిలో ఓటర్ల సర్వే ప్రక్రియ ఆకస్మిక పరిశీలన. ఇప్పటికే 74 శాతం మ్యాపింగ్ పూర్తి. ఈ నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.

MADARVALI, MARKAPURAM
Published on: 7 July 2026 6:24 AM IST
Markapuram
X

Markapuram: పొదిలిలో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) తనిఖీ ఈ నెల 21న ముసాయిదా జాబితా విడుదల!

పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమం నిర్వహణపై ఆమె పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ నెల 21న ముసాయిదా డ్రాప్ట్ లిస్ట్ ప్రకటించడం జరుగుతుందని అందులో మీ పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఎనమ్యరేషన్ ఫాం తప్పసరిగా తిరిగి ఇవ్వాలని ఆమె కొరారు.

మీ ఇంటి దగ్గరికి వచ్చే బిఎల్ఓ లకు సహకరించాలని వారు అడిగే ఫొట్, ఆధార్ వంటివి జిరాక్స్ ఇవ్వాలని ఆమె తెలిపారు. నూతనంగా వివాహమైన మహిళలలు తప్పనిసరిగా సర్ కార్యక్రమంలో పాల్గోని నమోదు చేయించుకొవాలని ఇప్పటికే మార్కాపురంజిల్లా మొత్తం 74 శాతం మ్యాపింగ్ పూర్తియినట్లు ఆమె తెలిపారు.

అర్హులైన ఒక్క ఓటు కుడా పొకుండా ఉండాలంటే తప్పనిసరిగా సర్ కార్యక్రమంలో పాల్గోనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ,తహసీల్దారు,బిఎల్ఓలు, తదితరులు పాల్గోన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story