Markapuram: గిద్దలూరు రైల్వే స్టేషన్లో విషాదం.. రైలు దిగుతూ మహిళా మృతి
Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో కాచిగూడ నుంచి గుంటూరు వెళ్తున్న రైలు దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి 42 ఏళ్ల అంగన్వాడీ వర్కర్ మృతి చెందింది.
Markapuram: గిద్దలూరు రైల్వే స్టేషన్లో విషాదం.. రైలు దిగుతూ మహిళా మృతి
Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ లో కాచిగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రైలు దిగుతూ రైలు కిందపడి 42 సంవత్సరాల మహిళా మృతి మృతురాలు గిద్దలూరు నల్లబండ బజార్ చెందిన ఏషియన్ పెయింట్స్ ఓనర్ పాండు సతీమణిగా గుర్తించారు మృతురాలు అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తుంది వారికి ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తె. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.




