Santamaguluru: సంతమాగులూరులో చింతలపూడి అశోక్ నిరసన
Santamaguluru: ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద అద్దంకి వైఎస్సార్‌సీపీ నిరసన.
Santamaguluru: సంతమాగులూరులో చింతలపూడి అశోక్ నిరసన
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు నందు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కూటమి ప్రభుత్వ హామీల కరపత్రాలను దహనం చేసిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్.
అశోక్ కుమార్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా విఫలమైందని,సూపర్ సిక్స్ హామీలంటూ నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక ప్రజలను పూర్తిగా వంచించారు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story




