Allu Arjun Birthday Celebrations: పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 9 April 2026 5:44 PM IST
Allu Arjun Birthday Celebrations
X

Allu Arjun Birthday Celebrations: పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. 'రాకా' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో పాటు, బన్నీ తన నివాసం వద్ద అభిమానులను పలకరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




















































Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story