స్టైలిష్ లుక్‌లో ఆర్య.. మెరిసిపోతున్న మంజు వారియర్: మిస్టర్ ఎక్స్ గ్యాలరీ..!
Arya Mr X Movie Photos: కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా, మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X) చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది.
Arya Mr X Movie Photos: కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా, మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X) చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ వేడుకలో ఆర్య, మంజు వారియర్, శరత్ కుమార్, గౌతమ్ కార్తీక్ మరియు చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఆ వేడుకకు సంబంధించిన విశేషాలు మరియు ఫోటో గ్యాలరీ ఇక్కడ ఉంది.
Next Story




