Power Banks: ₹2,000 బడ్జెట్‌లో బెస్ట్ 20000mAh పవర్ బ్యాంక్స్: టాప్ 4 ఎంపికలు ఇవే!

Power Banks: ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఒక వరంలా పనిచేస్తుంది.

Arun Chilukuri
Published on: 3 April 2026 6:24 PM IST
Power Banks
X

Power Banks: ₹2,000 బడ్జెట్‌లో బెస్ట్ 20000mAh పవర్ బ్యాంక్స్: టాప్ 4 ఎంపికలు ఇవే!

Power Banks: ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఒక వరంలా పనిచేస్తుంది. అందుకే, మీ బడ్జెట్‌కు తగట్టుగా ₹2,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ పవర్ బ్యాంక్ ఆప్షన్లను ఇక్కడ చూద్దాం.


Boat Pocket-Size Power Bank (రూ. 1,844)

20000 mAh బ్యాటరీ , 22.5 W పవర్ అవుట్‌పుట్‌తో 3 అవుట్‌పుట్ పోర్టులు ఉన్నాయి. Type-A , Type-C సపోర్ట్ చేస్తుంది, చార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.


boAt EnergyShroom (రూ. 1,299)

20,000 mAh కెపాసిటితో ఒకేసారి 2 పరికరాలను చార్జ్ చేయగలదు.రెండు USB-A అవుట్‌పుట్ పోర్టులు , 2-వే చార్జింగ్‌, 22.5 వాట్స్ , 3.0 క్విక్ చార్జర్ లు , 12-లేయర్ స్మార్ట్ IC ప్రొటెక్షన్ ఉంటుంది.


Amazon Basics (రూ. 999)

20000 mAh బ్యాటరీ , 22.5 W ఫాస్ట్ చార్జింగ్ , డ్యూయల్ అవుట్‌పుట్ , ఇన్‌పుట్ సిస్టమ్‌తో వస్తుంది , ఒకేసారి 3 పరికరాలను చార్జ్ చేయగలదు. స్మార్ట్‌ఫోన్‌లు, TWS, స్పీకర్లు, టాబ్లెట్‌ల కు సపోర్ట్ చేస్తుంది.


Xiaomi Redmi Power Bank (రూ. 1,499)

20000 mAh బ్యాటరీ , USB Type-C చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకమైన షార్ట్-సర్క్యూట్ ప్రొటెక్షన్ఉంటుంది.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story