Nayanthara Latest Photos: ‘హాయ్’ అంటున్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. పిక్స్ వైరల్!
Nayanthara Latest Photos: లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nayanthara Latest Photos: ‘హాయ్’ అంటున్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. పిక్స్ వైరల్!
Nayanthara Latest Photos: లేడీ సూపర్ స్టార్ నయనతార గ్లామర్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న కొత్త ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. చాలా సింపుల్‌గా, ట్రెండీ అవుట్‌ఫిట్‌లో కనిపించిన నయనతార.. తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులకు ప్రత్యేకంగా 'హాయ్' చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో నయనతార చెరగని చిరునవ్వు, ఎలిగెంట్ లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు, వ్యాపార రంగంలో బిజీగా ఉన్నప్పటికీ.. నయన్ తన ఫిట్‌నెస్ మరియు గ్లామర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవ్వడమే కాకుండా, వేలాదిగా లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.














