Samantha: ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ తగ్గేదేలే అంటున్న సమంత.. జిమ్, గేమ్‌తో ఫుల్ యాక్టివ్!

Samantha: ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రముఖ హీరోయిన్ సమంత తన రోజువారీ జీవితానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిమ్ చేస్తూ, పికెల్ బాల్ ఆడుతూ కనిపించిన సామ్ పిక్స్ వైరల్.

Arun Chilukuri
Published on: 29 Sept 2026 3:06 PM IST
Samantha: ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ తగ్గేదేలే అంటున్న సమంత.. జిమ్, గేమ్‌తో ఫుల్ యాక్టివ్!
X

Samantha: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీ దశను ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలోనూ ఆమె తన దైనందిన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సామ్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.