క్రేజీగా ‘రాకాస’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు వైరల్!

Raakasa: యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రాకాస' చిత్ర యూనిట్ సందడి మొదలైంది.

Arun Chilukuri
Published on: 31 March 2026 2:46 PM IST
క్రేజీగా ‘రాకాస’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు వైరల్!
X

Raakasa: యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రాకాస' చిత్ర యూనిట్ సందడి మొదలైంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకోవడంతో పాటు, చిత్ర యూనిట్ మొత్తం తళుక్కుమంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు మీకోసం..










































Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story