Ram Charan: ఎస్క్వైర్ ఇండియా కవర్‌ పేజీపై రామ్ చరణ్.. ‘పెద్ది’ స్టార్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు.

Arun Chilukuri
Published on: 14 April 2026 1:00 PM IST
Ram Charan
X

Ram Charan: ఎస్క్వైర్ ఇండియా కవర్‌ పేజీపై రామ్ చరణ్.. ‘పెద్ది’ స్టార్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. ప్రతిష్టాత్మక ‘ఎస్క్వైర్ ఇండియా’ మేగజైన్ లేటెస్ట్ కవర్ పేజీపై ఆయన దర్శనమిచ్చారు. చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న తరుణంలో, ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇస్తున్నాయి.








Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story