Rashmika Mandanna: క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసిన రష్మిక.. 'మైసా' టీజర్ ఈవెంట్ పిక్స్ వైరల్!

Rashmika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మైసా' టీజర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 21 Sept 2026 12:05 PM IST
Rashmika Mandanna
X

Rashmika Mandanna: క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసిన రష్మిక.. 'మైసా' టీజర్ ఈవెంట్ పిక్స్ వైరల్!

Rashmika Mandanna: టాలీవుడ్ సెన్సేషన్ రష్మిక మందన్నా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ లేడీ ఓరియంటెడ్‌ మూవీ 'మైసా'. పాన్‌ ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక మందన్నా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ మరియు స్టైలిష్ లుక్స్‌తో అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రష్మిక లుక్స్‌ చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను కురిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.