TDP Mahanadu 2026: మహానాడు ఎక్స్‌క్లూజివ్ ఫొటోస్..!

TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మహానాడు' వేడుకల లేటెస్ట్ ఫొటోలు మీకోసం.

Arun Chilukuri
Published on: 27 May 2026 2:04 PM IST
TDP Mahanadu 2026
X

TDP Mahanadu 2026: మహానాడు ఎక్స్‌క్లూజివ్ ఫొటోస్..!

TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' వేడుకలు పసుపు పండుగను తలపిస్తూ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ముఖ్యంగా మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపుపై లోకేశ్ చేసిన సంచలన ప్రకటన సదస్సులో సరికొత్త జోష్ నింపింది. మహానాడు వేదికపై జరిగిన ముఖ్య ఘట్టాలు, అగ్రనేతల ప్రసంగాలు మరియు సభలోని కీలక విజువల్స్‌కు సంబంధించిన ప్రత్యేక ఫొటోలు మీకోసం.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story