Tirumala: కళ్లు చెదిరే 47 రకాల బంగారు ఆభరణాలు.. శ్రీవారికి భక్తుడు సమర్పించిన 121 కిలోల స్వర్ణ కానుక ఫోటో గ్యాలరీ!

Tirumala: తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు వర్దమాన్ జైన్ సమర్పించిన రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల ఫోటో గ్యాలరీ చూడండి.

Arun Chilukuri
Published on: 26 Nov 2026 3:50 PM IST
Tirumala: కళ్లు చెదిరే 47 రకాల బంగారు ఆభరణాలు.. శ్రీవారికి భక్తుడు సమర్పించిన 121 కిలోల స్వర్ణ కానుక ఫోటో గ్యాలరీ!
X

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్దమాన్ జైన్ కనీవినీ ఎరుగని రీతిలో భారీ కానుకను సమర్పించారు. సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తితిదే అధికారులకు అందజేశారు. కిరీటం నుంచి పాదాల వరకు శ్రీవారిని అలంకరించే 47 రకాల అపురూప బంగారు నగలు, వాటి సమర్పణకు సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు ఈ ఫోటో గ్యాలరీలో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.