Gokavaram: అభాగ్య మిత్రులకు అండగా 2005 పూర్వ విద్యార్థులు!
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం జడ్పీ ఉన్నత పాఠశాల 2005 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఔదార్యం. పాఠశాలకు లక్ష రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత.
Gokavaram: అభాగ్య మిత్రులకు అండగా 2005 పూర్వ విద్యార్థులు!
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 2005 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఔదార్యం. తాము చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు విరాళం.
పాఠశాలకు ఇన్వర్టర్, ప్రింటర్లు తదితర పరికరాలు అందజేసిన పూర్వ విద్యార్థులు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు తోటి స్నేహితులకు రూ.25 వేల చొప్పున రూ.50 వేల ఆర్థిక సాయం. పూర్వ విద్యార్థుల సేవాభావంపై హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, స్నేహితులు.




