Allavaram: మొగళ్లమూరులో వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీకి ఐడీ కార్డుల పంపిణీ
Allavaram: అల్లవరం మండలం మొగళ్లమూరులో వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ సభ్యులకు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ అధికారిక గుర్తింపు కార్డులు అందజేశారు.
Allavaram: మొగళ్లమూరులో వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీకి ఐడీ కార్డుల పంపిణీ
Allavaram: ఈరోజు అల్లవరం మండలం మొగళ్లమూరు మాజీ ఎంపీ క్యాంపు కార్యాలయంలో మొగళ్లమూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులకు ఐడీ కార్డులను అందజేసిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ.
ఈ కార్యక్రమంలోరాయడు విష్ణు,కాశి చిరంజీవి,కాండ్రేకుల శ్రీనివాసు (బుల్లెట్ శ్రీను),కొడమంచిల శ్రీను,గూటం సత్యనారాయణ,మాకే కృష్ణమూర్తి, వాసర్ల చిన్న,గోగు కృష్ణవేణి,కాండ్రేకుల కృష్ణ,గోగు భార్గవ్,కాండ్రేకుల కాశి, రొక్కల రాధాకృష్ణ,మద్ద రాజు, మద్ద వినోదరావు,చుట్టూరు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




