Amalapuram: ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు సేవలను కొనియాడిన నాయకులు

Amalapuram: అమలాపురం రూరల్ ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు పదవీకాలం పూర్తి. ఆమె సేవలను అభినందించిన డాక్టర్ పినిపే శ్రీకాంత్ మరియు కూటమి/ప్రముఖ నాయకులు.

SURESH, AMALAPURAM
Published on: 20 Sept 2026 7:45 PM IST
Amalapuram
X

Amalapuram: ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు సేవలను కొనియాడిన నాయకులు

అమలాపురం: అమలాపురం రూరల్ మండలం ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబులకు ఐదేళ్ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఈరోజు అమలాపురం రూరల్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఎంపీపీగా ఐదేళ్లపాటు మండల అభివృద్ధికి,ఆమె చేసిన కార్యక్రమాలను నాయకులు,కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబుని అభినందిస్తూ,ఆమె సేవలను ప్రశంసించిన అమలాపురం డాక్టర్ పినిపే శ్రీకాంత్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ,ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ,రామచంద్రాపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్,రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరి,రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు,అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య ,జెడ్పీటీసీ పందిరి శ్రీహరి,రూరల్ మండల అధ్యక్షులు గుత్తుల చిరంజీవి,పట్టణ అధ్యక్షులు సంసాని నాని,మరియు నాయకులు,అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM