Amalapuram: ఘనంగా నల్లా వీధి 60వ విజయదశమి లోగో ఆవిష్కరణ

Amalapuram: అమలాపురం నల్లా వీధి 60వ విజయదశమి లోగోను ఎమ్మెల్యే ఆనందరావు ఆవిష్కరించారు. బెతాల పూజా కార్యక్రమంలో పాల్గొని గురుస్వామిని సత్కరించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 9:28 PM IST
Amalapuram
X

Amalapuram: ఘనంగా నల్లా వీధి 60వ విజయదశమి లోగో ఆవిష్కరణ

అమలాపురం: అమలాపురం నల్లా వీధి 60 సంవత్సర విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు చేతుల మీదుగా ఈ రోజు లోగో ఆవిష్కరణ చేశారు. అనంతరం బెతాల పూజా కార్యక్రమాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు.

ఈ కార్యక్రమంలో అముడా చైరన్ అల్లాడ స్వామి నాయుడు,నల్లా విష్ణు,నల్లా స్వామి,కల్వకొలను తాతాజీ, నల్లా శ్రీధర్,నల్లా అజయ్,సంజయ్, బోనం సత్తిబాబు,చింతలపూడి సత్తిబాబు,కొనా స్వామి,మండేల బాబీ, మర్రే సాయి బాబు,చిక్కం కిట్టు,సుదా చిన్నా,ఆశెట్టి ఆదిబాబు పాల్గొని.ఈ సందర్భంగా గురుస్వామి కుంచేనపల్లి వెంకట్రావును ఘనంగా సత్కరించి తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM