Amalapuram: పీఏ నాగబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు

Amalapuram: పీఏ నాగబాబు తండ్రి వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించి, శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

SURESH, AMALAPURAM
Updated on: 26 Sept 2026 11:12 PM IST
Amalapuram
X

Amalapuram: పీఏ నాగబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం: అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పి.ఎ నాగబాబు తండ్రి వేంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM