Amalapuram: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో ఎంపీ గంటి హరీష్ బాలయోగి!

Amalapuram: ముమ్మిడివరం, తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Sept 2026 9:34 PM IST
Amalapuram: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో ఎంపీ గంటి హరీష్ బాలయోగి!
X

అమలాపురం: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి, కోనసీమ జిల్లా ముమ్మిడివరం పట్టణం లోని,తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో జరిగిన జనసేన అధినేత,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు ఎంపీ.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story