Amalapuram: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి!

Amalapuram: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి. పార్టీ బలోపేతంపై చర్చ.

SURESH, AMALAPURAM
Published on: 7 Sept 2026 3:00 PM IST
Amalapuram
X

Amalapuram: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి!

Amalapuram: ఈ రోజు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్ 07,08 తేదీల్లో నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి 'లీడర్‌షిప్ కాంక్లేవ్" సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,విద్యాశాఖ మంత్రివర్యులునారా లోకేష్ ముఖ్య ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యే లు ఎంపీలు,పొలిట్‌బ్యూరో సభ్యులు మరియు జోనల్ ఇంఛార్జ్‌లతో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి ఉత్సాహంగా పాల్గొన్నారు.టీడీపీ పార్టీ బలోపేతం,ప్రజా సంక్షేమ పథకాల అమలు మరియు భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వంతో కలిసి చర్చించిన ఎంపీ హరీష్ బాలయోగి.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story