Amalapuram: అమలాపురం ఎంపీ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి పూజలు!

Amalapuram: అమలాపురం ఎంపీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు చేసిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి. కోనసీమ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

SURESH, AMALAPURAM
Published on: 14 Sept 2026 2:03 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం ఎంపీ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి పూజలు!

Amalapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంటీ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోనసీమ ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్థిల్లాలని స్వామి వారిని కోరుకున్నట్టు ఎంపీ హరీష్ తెలిపారు.ఈ కార్యక్రమం కూటమి కార్యకర్తలు, నాయకులు,ఎంపీ ఆఫీస్ సిబ్బంది తదితరులు

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM