Amalapuram: మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు భౌతికకాయానికి ఎంపీల ఘన నివాళులు
Amalapuram: అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చి మహేశ్వరరావు భౌతికకాయానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీ గంటి హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Amalapuram: మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు భౌతికకాయానికి ఎంపీల ఘన నివాళులు
అమలాపురం: అమలాపురం మాజీ ఎంపీ అయితా బత్తుల బుచ్చి మహేశ్వరావు భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్,అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి.ఈ కార్యకర్తలు కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




