P Gannavaram: పి. గన్నవరం మండలం పుల్లేటికుర్రులో వృద్ధుడి దారుణ హత్య!

P Gannavaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం పుల్లేటికుర్రులో ఉదయం గుడిలో సేవ చేసేందుకు వెళ్తున్న 70 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి మద్యం మత్తులో కత్తితో నరికి చంపాడు.

RAJU, P GANNAVARAM
Published on: 13 Nov 2026 2:56 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి. గన్నవరం మండలం పుల్లేటికుర్రులో వృద్ధుడి దారుణ హత్య!

P Gannavaram: పుల్లేటికుర్రు లో దారుణ హత్య. వృద్ధుడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో దారుణ హత్య. ఉదయం గుడిలో సేవ చేసేందుకు వస్తున్న 70 ఏళ్ల వృద్ధుడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి. మద్యం మత్తులో గుడిలో వెళ్తున్న వ్యక్తిని కొబ్బరి దింపులు తీసే వ్యక్తి తన వద్ద ఉన్న కత్తి తో నరికి చంపిన వ్యక్తి. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM