Rajanagaram: ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

Rajanagaram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఏపీఎన్నార్టీ (APNRT) కో-ఆర్డినేటర్లుగా రాజానగరం టీడీపీ యువనేత పెందుర్తి అభిరామ్ సన్నిహితులు నియమితులయ్యారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 3 July 2026 6:49 PM IST
Rajanagaram
X

Rajanagaram: ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

Rajanagaram: ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన APNRT కో-ఆర్డినేటర్లుగా రాజానగరం నియోజకవర్గ టీడీపి యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ సన్నిహితులు నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పెందుర్తి అభిరామ్ హర్షం వ్యక్తం చేశారు.

సింగపూర్ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపికైన మద్దుకూరి సర్వేశ్వరరావు, కన్నెగంటి రేణుకుమార్.

ఆస్ట్రేలియా*(APNRT)కో-ఆర్డినేటర్ సంతోష్ కుమార్.

నియామకానికి ప్రత్యేక కృషి చేసిన కేబినెట్ హోదా కలిగిన సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్నార్టీ సొసైటీ ప్రెసిడెంట్ *రవి కుమార్ వేమూరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ సన్నిహితుల సేవలను గుర్తించి ఈ అరుదైన అవకాశం కల్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెందుర్తి అభిరామ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ప్రకటించారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story