Rajahmundry: మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. ఎపీఎస్పీ జవాన్ ఆత్మహత్య

Rajahmundry: రాజమహేంద్రవరంలో ఎపీఎస్పీ కానిస్టేబుల్ చంద్రమళ్ల వంశీ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 19 Jun 2026 4:10 PM IST
Rajahmundry
X

Rajahmundry: మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. ఎపీఎస్పీ జవాన్ ఆత్మహత్య

రాజముండ్రి: రాజమహేంద్రవరంలో ఎపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం. గోదావరిపై రోడ్ కం రైలు బ్రిడ్జిపై నుంచి దూకుతున్నట్లు తెలిపిన కానిస్టేబుల్ చంద్రమళ్ల వంశీ నిన్న రాత్రి 1గంటకు తండ్రికి ఫోన్ చేసి గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకుతున్నట్లు తెలిపిన కానిస్టేబుల్ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బ్రిడ్జిపై వెతికిన బంధువులు

పోలీసులు బ్రిడ్జిపై కానిస్టేబుల్ బైక్, చెప్పులు గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు గోదావరిలో కానిస్టేబుల్ మృతదేహం కోసం వెతుకుతున్న పోలీసులు. బోట్లలో తిరుగుతూ ముమ్నరంగా గాలిస్తోన్న ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందాలు. రాజానగరం మండలం శ్రీరామ్ పురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ. ప్రస్తుతం సెలవులో ఉన్న కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ.

కాకినాడ ఎపీఎస్పీవ 3వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తోన్న వంశీ. మహిళా కానిస్టేబుల్ తన కుమారుడిని వేధించినట్లు వ తెలిపిన కానిస్టేబుల్ తండ్రి. పెళ్లి చేసుకోవాలని ఇటీవల ఫిర్యాదుతో సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపిన కానిస్టేబుల్ తండ్రి. ఇటీవలే తన కుమారుడికి పెళ్లి నిశ్చయించినట్లు తెలిపిన కానిస్టేబుల్ తండ్రి. మానసిక వేధన,వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాత్రి ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపిన తండ్రి వీర వెంకటరావు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story