Konaseema: దళితులపై దాడులను అరికట్టాలి: అమలాపురంలో బీఎస్పీ నిరసన

Konaseema: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ బీఎస్పీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు.

SURESH, AMALAPURAM
Published on: 29 Sept 2026 7:49 PM IST
Konaseema
X

Konaseema: దళితులపై దాడులను అరికట్టాలి: అమలాపురంలో బీఎస్పీ నిరసన

Amalapuram: రాష్ట్రవ్యాప్తంగా 27 మంది దళితులు అధికారిక హత్యలకు గురైనందున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిపి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గెడ్డం సంపద రావు,జిల్లా అధ్యక్షులు బూసి జాన్ మోషే,జిల్లా ఇంచార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు,వాకపల్లి భీమారావు, కాండ్రేకుల గంగరాజు,జిత్తుక సత్యనారాయణ,కోణాల ప్రకాష్, ఆకుమర్తి భూషణం, పొలమూరి మోహన్ బాబు,నల్లి ప్రసాదరావు,కోలా త్రిమూర్తులు, తాడి రాంబాబు,బడుగు భీమేష్, గుర్రపు కొత్తయ్య,వాకపల్లి హరీష్ కుమార్, పేయ్యల ప్రతాప్ కుమార్,కురాటి చందర్రావు,జని పేల్ల సత్యానందం సాగర్,మోకా శ్రీను,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM