Chintoor: 'ఆదరించండి.. అభివృద్ధి చేస్తా' – ఎంపీటీసీ అభ్యర్థి నాగమణి!

Chintoor: చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థి బత్తుల నాగమణి ప్రచార హోరు. నేతలు చిన్నారెడ్డి, సయ్యద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగిన శ్రేణులు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Oct 2026 4:01 PM IST
Chintoor
X

Chintoor: 'ఆదరించండి.. అభివృద్ధి చేస్తా' – ఎంపీటీసీ అభ్యర్థి నాగమణి!

చింతూరు: ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటు ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ బరిలో ఉన్న కూటమి అభ్యర్థి బత్తుల నాగమణి ప్రచారం హోరెత్తిస్తున్నారు.

నామినేషన్ విత్ డ్రా మంగళవారం ముగియడంతో బుధవారం నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. చింతూరు టిడిపి మాజీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, సయ్యద్ ఆసిఫ్ లు దగ్గర ఉండి అభ్యర్థితో ఇంటింట ప్రచారం చేపట్టారు.

తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థికి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR