Nidadavole: పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్.. బూరుగుపల్లి శేషారావు!
Nidadavole: నిడదవోలు నియోజకవర్గం వేలివెన్నులో సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బూరుగుపల్లి శేషారావు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపాటు.
Nidadavole: పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్.. బూరుగుపల్లి శేషారావు!
Nidadavole: బూరుగుపల్లి శేషారావు హాట్ కామెంట్స్
పేదప్రజల ఆరోగ్యానికి కొండంత అండ ముఖ్యమంత్రి సహాయ నిధి! బూరుగుపల్లి! నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలి వెన్ను గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు చేతులు మీదుగా సిఎమ్ ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ!
గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు! గత ప్రభుత్వం పేదప్రజల ఆరోగ్యానికి చేసింది ఏమి లేదు!
కేంద్రం సహకారంతో,ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం లో సంక్షేమం మరోపక్క అభివృద్ధి తో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది! త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీరు చేసిన అరాచకం ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు!
ప్లీజ్ ఒక్కసారి అన్నావ్.. ఒక్కసారి తోనే మీ పని అయిపోయింది! స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తాం!




