Vanapalli: వానపల్లిలో హైడ్రాను తలపించిన కూల్చివేతలు

Vanapalli: హైదరాబాద్ హైడ్రాను తలపించేలా వానపల్లిలో పలాలమ్మ తల్లి భూముల్లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 27 Aug 2026 5:46 PM IST
Vanapalli
X

Vanapalli: వానపల్లిలో హైడ్రాను తలపించిన కూల్చివేతలు

వానపల్లి: హైదరాబాద్ హైడ్రాను తలపించిన కూల్చివేతలు. వానపల్లిలో అక్రమ నిర్మాణాలపై కొరడా 20 ఏళ్లుగా నివాసం.. రెండేళ్లుగా అధికారుల హెచ్చరికలు. భారీ యంత్రాలతో ఒక్కసారిగా ఇళ్ల కూల్చివేత. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల సమక్షంలో చర్యలు.

వానపల్లిలో అక్రమ నిర్మాణాలపై కొరడా.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత. రెండేళ్లుగా హెచ్చరికలు. గతంలో 25 మంది ఖాళీ చేయగా మరో పది ఇళ్ల తొలగింపు. పలాలమ్మ తల్లి భూముల్లో అక్రమ నిర్మాణాలంటున్న రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారిన నిర్మాణాలపై చర్యలు

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA