Rajahmundry: గోదావరి పుష్కర ఏర్పాట్లపై పవన్ ఫోకస్.. నేడు ఘాట్ల వ్యక్తిగత పరిశీలన

Rajahmundry: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో బోట్ ప్రయాణం ప్రారంభించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 May 2026 7:02 AM IST
Rajahmundry
X

Rajahmundry: గోదావరి పుష్కర ఏర్పాట్లపై పవన్ ఫోకస్.. నేడు ఘాట్ల వ్యక్తిగత పరిశీలన

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కాసేపట్లో గోదావరిలో ప్రారంభం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బోట్ ప్రయాణం, పుష్కర్ ఘాట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కోసం ప్రత్యేక పంటను సిద్ధం చేసిన అధికారులు భారీ బందోబస్తు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య కాసేపట్లో పవన్ కళ్యాణ్ గోదావరిపై బోట్ ప్రయాణం. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పర్యటన నేపద్యంలో పుష్కర్ ఘాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఆంక్షలు. రాజమండ్రి నల్లా ఛానల్ వద్ద గోదావరికి జరుగుతున్న నదీ కాలుష్యాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెంట మంత్రి కందుల దుర్గేష్, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ తేజ, డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు, జిల్లా ఎమ్మెల్యేలు గోదావరి ఘాట్ల పరిశీలన కోసం గత రాత్రే రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story