Konaseema: పరవశించిన భక్తి.. 1,600 మంది భక్తులతో అప్పనపల్లి పాదయాత్ర!
Konaseema: పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు నుంచి అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి 1,600 మంది భక్తులు శనివారం పాదయాత్ర నిర్వహించారు.
Konaseema: పరవశించిన భక్తి.. 1,600 మంది భక్తులతో అప్పనపల్లి పాదయాత్ర!
Konaseema: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామం నుండి కోనసీమ జిల్లా అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టిన భక్తులు.
హరే శ్రీనివాస అంటూ సుమారు 1600 మంది భక్తులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు నుండి దొడ్డిపట్ల మీదుగా గోదావరిపై పడవ ప్రయాణం చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామి వారి దర్శనం కోసం పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్ర లో చిన్నారులు పెద్దలు మహిళలు కోలాటం నిర్వహించుకుంటూ యాత్ర చేపట్టారు . ఈ పాదయాత్ర నిర్వహించే భక్తుల కోసం అల్పాహారన్ని మోకా ఫౌండేషన్ సభ్యులు ఆధ్వర్యంలో టిడిపి పి గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మోకా ఆనంద్ సాగర్, ఏర్పాటు చేశారు.




