Ramachandrapuram: జీవో 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్!

Ramachandrapuram: జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని రామచంద్రపురం, ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 1:14 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: జీవో 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్!

Ramachandrapuram: రామచంద్రపురం, ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు.

క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో వెలవెలబోతున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు.

జీవో నెంబర్ 396 ను నిరసిస్తూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టిన దస్తావేజు లేఖర్లు.

ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతున్న దస్తావేజు లేకుండా పెన్ డౌన్ కార్యక్రమం.

ద్రాక్షారామ రామచంద్రపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖర్లు.

ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోతో తవ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖర్లు.

ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్న దస్తావేజు లేఖర్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story