Rajanagaram: రాజానగరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థులు ఖరారు!
Rajanagaram: రాజానగరం ఎంపీటీసీ-1 వైసీపీ అభ్యర్థిగా దూలం నాగమణి, జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రగడ అరుణ పేర్లను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారికంగా ప్రకటించారు.
Rajanagaram: రాజానగరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థులు ఖరారు!
రాజానగరం: రాజానగరం ఎంపీటీసీ 1 స్థానానికి వైయస్సార్ పార్టీ నుంచి దూలం సూర్యనారాయణ (పెద్ద) సతీమణి దూలం నాగమణి అదేవిధంగా వైయస్సార్ పార్టీ నుంచి జడ్పిటిసి స్థానానికి దూలం గోపాలకృష్ణ (గోపి)సతీమణి ప్రగడ అరుణను మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రకటించడం జరిగింది.




