K Gangavaram: బస్సు ఎక్కుతుండగా జారిపడి వృద్ధుడు మృతి!
K Gangavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా యర్రపోతవరం వంతెన వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా జారిపడి చక్రం కింద పడి వృద్ధుడు వాసా సత్యనారాయణ (70) అక్కడికక్కడే మృతి చెందారు.
K Gangavaram: బస్సు ఎక్కుతుండగా జారిపడి వృద్ధుడు మృతి!
K Gangavaram: కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామం నివాసి వాసా సత్యనారాయణ (తండ్రి వాసా గుర్రయ్య ) వయస్సు 70, రామచంద్రపురం ఆర్ టి సి బస్సు యర్రపోతవరం వంతెన వద్ద ఎక్కుతుండగా జారి పడి బస్సు వెనకాల చక్రం ఎక్కటం తో అక్కడకక్కడే మరణించాడు. వెంటనే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.




