Rajahmundry: కడియం పోలింగ్ కేంద్రాలకు చేరుతున్న ఎన్నికల సామాగ్రి!

Rajahmundry: కడియం మండలంలోని పోలింగ్ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల సామాగ్రి చేరుకుంటోంది.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 25 Nov 2026 3:44 PM IST
Rajahmundry
X

Rajahmundry: కడియం పోలింగ్ కేంద్రాలకు చేరుతున్న ఎన్నికల సామాగ్రి!

Rajahmundry: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికల సామాగ్రి కడియం మండలం లో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ శుభం నైక్వల్ ఎన్నికల సిబ్బందికి పలు దిశా నిర్దేశాలు చేశారు.

మండల కేంద్రమైన కడియం తో పాటు మిగిలిన 9 గ్రామపంచాయతీలకు పోలింగ్ సిబ్బంది విడతలవారీగా చేరుకుంటున్నారు. కడియం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన కేంద్రంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ జరుగుతుంది.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL