VR Puram: గుండెపోటుతో వి.ఆర్.పురం వైఎస్సార్‌సీపీ నేత కాపారపు ఉమా మృతి!
VR Puram: వి.ఆర్.పురం వైఎస్సార్‌సీపీ నేత కాపారపు ఉమా గుండెపోటుతో మరణించగా, ఆయన భౌతికకాయానికి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి నివాళులర్పించారు.
VR Puram: గుండెపోటుతో వి.ఆర్.పురం వైఎస్సార్‌సీపీ నేత కాపారపు ఉమా మృతి!
వి ఆర్ పురం: పోలవరంజిల్లా విఆర్ పురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాపారపు ఉమా నిన్న సాయంత్రం హార్ట్ స్ట్రోక్ తో మరణించడం జరిగింది.రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఉమా భౌతికకాయానికి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.ఉమా పార్టీకి చేసిన సేవలు మరువలేమని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ మాదిరెడ్డి సత్తిబాబు ,వైస్ ఎంపీపీ ముత్యాల గౌతమ్, ఎస్సీ సెల్ గంగులు,జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలు ,నియోజవర్గ ఆర్టిఏ విభాగ అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ,మాజీ సర్పంచ్ పిట్ట రామారావు, మాజీ పార్టీ ప్రెసిడెంట్ పోడియం గోపాల్ ,మండల కమిటీ మెంబర్ పండు, మండల కమిటీ మెంబర్ మోడెమ్ నరేష్,మండల వైస్ ప్రెసిడెంట్ వడ్డాణపు చిన్న రాజారావు, మండల మండల కమిటీ మెంబర్ బంధం రాజు, మండల యూత్ ప్రెసిడెంట్ బాలు,
చింతూరు మండల పార్టీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి, జడ్పిటిసి మురళి ,వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు కోట్ల కృష్ణ ,చింతూరు మండల పార్టీ నాయకులు కారం సాయిబాబా,దర్ముల విప్లవ కుమార్,దేవీపట్నం మండల ఎంపీపీ మురళి , కూనవరం మండలం జడ్పిటిసి గుజ్జా విజయ , నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు నోముల కొండలరావు,కొమ్మని సునీత తదితరులు పాల్గొన్నారు.




