Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరంలో వరి చేనులో గ్యాస్ లీకేజీ!
Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరంలో వరి చేనులో గ్యాస్ లీకేజీ. రంగంలోకి ONGC, ఫైర్ సిబ్బంది. ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ మహేష్ కుమార్ సూచన.
Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరంలో వరి చేనులో గ్యాస్ లీకేజీ!
Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని వరి చేనులో గ్యాస్ లీకేజీ. భయాందోళనలో ప్రజలు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.
సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసి అధికారులు. గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.




