Gokavaram: ప్రభుత్వ ఆసుపత్రికి సీలింగ్ ఫ్యాన్ల విరాళం!

Gokavaram: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాల కోసం సీలింగ్ ఫ్యాన్లు విరాళంగా ఇచ్చిన ఎల్ఐసి ఏజెంట్లు కరిబండి విష్ణుమూర్తి, నాగేశ్వరావు.

NARAYANA, RAJANAGARAM
Published on: 24 July 2026 12:46 PM IST
Gokavaram
X

Gokavaram: ప్రభుత్వ ఆసుపత్రికి సీలింగ్ ఫ్యాన్ల విరాళం!

Gokavaram: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి కి స్థానిక ఎల్ఐసి ఏజెంట్లు కరి బండి విష్ణుమూర్తి మరియు కరిబండి నాగేశ్వరావు రోగుల అవసరాల నిమిత్తము సీలింగ్ ఫ్యాన్లు బహుకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపరింటెండెంట్ రామలక్ష్మి డాక్టర్లు మరియు నర్సులు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాసరావు అల్లాడ అరుణకుమారి మరియు పిట్టా అరుణ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story