Gokavaram: గోకవరంలో సైబర్ నేరాలు, మహిళల భద్రతపై సైకిల్ ర్యాలీ
Gokavaram: గోకవరంలో నార్త్ జోన్ డీఎస్పీ జీవన ఆధ్వర్యంలో విద్యార్థులతో సైకిల్ ర్యాలీ. ఆకతాయిలతో ఇబ్బంది వస్తే 112కి కాల్ చేయాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
Gokavaram: గోకవరంలో సైబర్ నేరాలు, మహిళల భద్రతపై సైకిల్ ర్యాలీ
గోకవరం: 'ఉమెన్స్ సేఫ్టీ సైబర్ క్రైమ్ వంటి నేరాలపై అవగాహన సైకిల్ ర్యాలీ. మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుంటాం - నార్త్ జోన్ డీఎస్పీ.
ఆకతాయిలతో ఇబ్బంది ఎదురైతే భయపడొద్దు.. వెంటనే '112'కు కాల్ చేయండి: డీఎస్పీ జీవన. హైస్కూల్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విద్యార్థులతో పోలీసుల భారీ సైకిల్ ర్యాలీ.
విద్యార్థినులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి సారించాలి: డీఎస్పీ హితవు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక.
గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు.. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. ర్యాలీలో పాల్గొన్న కోరుకొండ సీఐ సత్యనారాయణ మూర్తి, గోకవరం ఎస్సై పవన్ కుమార్, ఆర్టీసీ డీఎం సుచరిత.
Next Story




