Uppalaguptam: చల్లపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గోలకోటి రామాంజనేయులు నామినేషన్!
Uppalaguptam: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గోలకోటి రామాంజనేయులు (చిన్న) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Uppalaguptam: చల్లపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గోలకోటి రామాంజనేయులు నామినేషన్!
ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గోలకోటి రామాంజనేయులు (చిన్న) ఈ రోజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో నిమ్మకాయల చెల్లయ్య నాయుడు,పోలిశెట్టి శివాజీ, కొల్లు శ్యామ్,యరగర్త వెంక టేశ్వరరావు,నిమ్మకాయల లక్ష్మణ పేరయ్య నాయుడు, దెంగేటి బాబులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




