Rajahmundry: రాజమండ్రి పరిధిలో ఉత్కంఠగా కోనసీమ జడ్పీ ఎంపీపీ ఎన్నికల రాజకీయం!
Rajahmundry: రాజమండ్రి: కోనసీమ జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు కూటమి, వైఎస్సార్సీపీ పోరు. పదవుల కోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతున్న పార్టీలు, అభ్యర్థులు.
Rajahmundry: రాజమండ్రి పరిధిలో ఉత్కంఠగా కోనసీమ జడ్పీ ఎంపీపీ ఎన్నికల రాజకీయం!
Rajahmundry: ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ ఒకవైపు మండల ప్రజా పరిషత్ త్ మరోవైపు నేనంటే నేను అంటూ పోటీలు బాగా పెరిగాయి.
మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్ష పదవి కావాలంటే ఎంపీటీసీలకు 15 నుండి 20 వరకు ఎంపీటీసీలు తమ కు అనుకూలంగా ఉన్న ఎంపీటీసీలకు ముందుగా పెట్టుబడి పెట్టి మెజార్టీ సభ్యులు అనుకూలంగా డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది అలాగే జిల్లా ప్రజా పరిషత్ జడ్పిటిసిలు కూడా తనకు అనుకూలమైన పార్టీలు నుండి ఎక్కువ స్థానాలు పొందాలంటే వారికి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి నెగ్గించుకోవలసి ఉంటుంది.
ప్రచార మార్గాల ద్వారా నేను జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పొందే అవకాశం ఉంది
అలాగే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి పొందే అవకాశం ఉంది అని ప్రచారం ఉంటుంది తప్ప జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే మండల పరిషత్ చైర్మన్ పదవి పొందాలంటే ఎంపీపీ ఎంపీటీసీలు జిల్లా పరిషత్ పోవు జడ్పిటిసిలు డబ్బు ఖర్చు పెడితే గాని నెగ్గే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నువ్వు పొందాలంటే పార్టీలు ఖర్చు పెట్టాలా పదవుల పొందే జడ్పీ చైర్మన్ ఎంపీపీ చైర్మన్ ఖర్చు పెట్టాలా అనే మీ మాంస లో ఆయా పార్టీలు అనుమానాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కానీ ఎన్నికల సంగతి ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.




