P. Gannavaram: సుధర్మ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు!
P. Gannavaram: కోనసీమ జిల్లాలో అనుమతులు లేకుండా కాలువ పనులు చేపట్టిన సుధర్మ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ రామరాజుపై కేసు నమోదు. మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్.
P. Gannavaram: సుధర్మ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు!
P. Gannavaram: మంత్రి నిమ్మల ఎఫెక్ట్.. సుధర్మ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ రామరాజు పై కేసు నమోదు..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటనలో కాలువలపై అనుమతులు లేకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై మండిపడ్డ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
కాంట్రాక్టర్, సహా మరో అధికారిపై పై కేసు నమోదు చేసిన అయినవిల్లి పోలీసులు..
మండల పరిధిలోని నేదునూరి పెదపాలెం ప్రధాన పంట కాలువలో అనుమతులు లేకుండా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టిన సుధర్మా కన్స్ట్రక్షన్స్..
నీరు వదిలిన తరువాత కూడా కాలువలో పనులు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల..
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ..
కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి నిర్మల..
మంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ ఏఈ సాయిపవన్ అయినవిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
సుధర్మ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ రామరాజు , హైవే అధారిటీ అధికారిపై కేసు నమోదు..
సుధారామ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ రామరాజు పై సెక్షన్ 326(a), 326(b), 326 (e) కింద కేసు నమోదు.




