Ramachandrapuram: రాష్ట్రంలో కూటమి అరాచకాలపై కాపు నేతల ఆత్మీయ సమరభేరి!
Ramachandrapuram: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గ ప్రముఖుల ఆత్మీయ సమావేశం జరిగింది.
Ramachandrapuram: రాష్ట్రంలో కూటమి అరాచకాలపై కాపు నేతల ఆత్మీయ సమరభేరి!
Ramachandrapuram: ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయానికి మేము అందరం ఉన్నాం అని భరోసా ఇస్తున్నాం. ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం పదవులు ఇస్తున్నారంటే మా కులాన్ని చూసే పదవులు అందుకే ఎమ్మెల్యేలయ్య ఇంకో కులానికి అన్యాయం చేద్దామని కాదు.
కాపు కులానికి అన్యాయం జరిగితే వారికి భరోసా ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో నలుమూలలో కూడా ఈ సమావేశం తర్వాత పర్యటిస్తాం... కొన్ని ప్రాంతాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తాం. రెండేళ్లలో ఏదో ఒక న్యాయం జరుగుతూనే ఉంది. సాయి క్రిష్ణ శవాన్ని కూడా లేకుండా చేశారు.
వ్యవస్థలో న్యాయం అనేది ఉండాలి అది కోప్పకూలం ఒకటే కాదు ఎస్సీ అయినా ఎస్టి అయినా ఏ కులమైనా. మావాడు అంటే తప్పా పోలీసును సస్పెండ్ చేస్తే సరిపోతుందా. ఎక్కడ ఏ సంఘటన జరిగినా.. మేమంతా అక్కడ ఉంటాం ఆదుకోవడానికి ముందుకు వెళ్తాం. వారికి అవసరమైన సహాయ సహకారాలు కూడా చేస్తాం.
మేమంతా రౌడీలమా పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నావ్. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు సమాజం చూస్తుంది. క్రిమినల్స్ అయితే చంపేస్తారా. రాజ్యాంగం చెప్పిందా..! రాజ్యాంగ పౌరుడిగా పవన్ కళ్యాణ్ కి హక్కు ఉందా అలా మాట్లాడడానికి.




